నేడు ఢిల్లీకి సీఎం చంద్ర‌బాబు 1 y ago

featured-image

AP : సీఎం చంద్ర‌బాబు నేడు ఢిల్లీ వెళ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి చౌహాన్‌ ఇంట్లో నిర్వ‌హించే వేడుకకు హాజరవుతారు. రేపు బిల్‌గేట్స్‌తో స‌మావేశ‌మ‌వుతారు. సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఈ నెల 20న తిరుమలకు కుటంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ‌తారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD